రణ పాల చెట్టు ఉచితంగా ఇవ్వబడుతుందని వాటి ఆకులను నమలడం ద్వారా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అయింది.
వీటిని స్వయంగా ఎలా పెంచుకోవచ్చు మరియు వీటి వలన ఇంకా ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలపడం కోసం ఈ మెసేజ్ ని రాస్తున్నాను.
రణపాల ఆకు వలన కిడ్నీ లో ఉన్న పెద్ద రాళ్లు కూడా కరుగుతాయి .ఈ ఆకులు కిడ్నీలకు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తాయి. ఈ ఆకుల కషాయం తాగడం వలన చెడిపోయిన కిడ్నీలు కూడా బాగుపడతాయని ఆయుర్వేద వైద్యులు చెపుతూ ఉంటారు.
కిడ్నీ లను శుద్ధి చేసే సామర్థ్యం ఉండటంవల్ల పలువురు డయాబెటిస్ మరియు హైపర్ టెన్షన్ యందు కూడా ఈ ఆకులను ఉపయోగిస్తారు.
రుణ పాల చెట్టుని ఆంగ్లంలో బ్రయో పెళ్ళాం అని అంటారు. దీని ప్రత్యుత్పత్తి భాగం ఆకు అనగా ఆకును సగం భూమిలో మరియు సగం పైకి ఉండేటట్లు కప్పి ఉంచినచో కూడా
దాని నుండి తిరిగి మొక్క ఉద్భవించును. లేదా నేరుగా మొక్కను నాటడం వల్ల కూడా రణపాల నాటుకొని పెరుగుతుంది.
లభించు చోట్లు:
- రామగుండం లో చాలామంది ఇళ్లలో మరియు పాఠశాలల్లో లభిస్తాయి. లేదా జూన్ మాసంలో శారదానగర్ నర్సరీలో ఉచితంగా లభిస్తాయి.
- ఖమ్మం నగర పాలక సంస్థ యొక్క అన్ని పార్కులో ఈ మొక్కలు ఉన్నాయి.
- సూర్యాపేట్ పురపాలక సంఘం యొక్క ఇందిరాపార్క్ నందు కూడా ఈ మొక్కలు ఉన్నాయి.
- మహబూబ్నగర్ పట్టణంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కూడా ఈ మొక్కలు ఉన్నాయి.
శ్రీనివాస్ బోనగిరి,
శాంతినగర్, ఖానాపూర్ , నిర్మల్ జిల్లా.
Share it, if you like it to Groups and individuals.